దుఃఖంతో మాట్లాడుతున్నా: కేసీఆర్ (వీడియో)

183464చూసినవారు
తాము హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని.. చాలెంజింగ్ గా తీసుకొని మిషన్ భగీరథ పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలిపోతున్నాయి. రూ. 35 వేల కోట్లతో ఒక సెకన్ కూడా కరెంట్ పోకుండా విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దాం. ఉన్న కరెంట్ ను, ఉన్న మిషన్ భగీరథను వాడుకునే తెలివేలేదు. మళ్ళీ ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయి. దుఃఖంతో మాట్లాడుతున్నా.' అని భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్