బిగ్ బాస్ ఇంట్లో తమన్నా..కంటెస్టెంట్లతో సందడి

17679చూసినవారు
తెలుగు బిగ్ బాస్ షో 6వ సీజన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేసింది. బాలీవుడ్ చిత్రం 'బబ్లీ బౌన్సర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చిన తమన్నా చిత్ర ప్రమోషన్స్ లో బిజీ ఉంటోంది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లతో తమన్నా ఉల్లాసంగా ఉత్సాహంగా సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఛానల్ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్