బీజేపీపై తమిళనాడు సీఎం సంచలన ట్వీట్

1034చూసినవారు
బీజేపీపై తమిళనాడు సీఎం సంచలన ట్వీట్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘2024 ఎన్నికలకు ముందు ఓటమి భయంతో బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లను టార్గెట్ చేసింది. ఒక్క బీజేపీ నేత అయినా ఈ దశాబ్ధ కాలంలో విచారణ ఎదుర్కోవడం, అరెస్ట్ కావడం గానీ జరిగిందా?. అక్రమ అరెస్టులు మా సంకల్పాన్ని మరింత ధృఢం చేశాయి’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్