ఢిల్లీ సీఎంకు కస్టడీ తప్పదా?

550చూసినవారు
ఢిల్లీ సీఎంకు కస్టడీ తప్పదా?
మద్యం కుంభకోణం కేసులో నిన్న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇడి కోరుతున్నట్లు సమాచారం. భారీ భద్రత మధ్య అరవింద్ కేజ్రీవాల్ కోర్టు హాలుకు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది.

సంబంధిత పోస్ట్