‘తండేల్’ హిందీ ట్రైలర్ విడుదల (VIDEO)

83చూసినవారు
అక్కినేని నాగచైతన్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దేశభక్తి అంశాలతో నిండిన ప్రేమకథతో దర్శకుడు చందూ మొండేటి దీనిని రూపొందించారు. ఫిబ్రవరి 7న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా మేకర్స్ హిందీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్