బ్రిటన్‌లో టాటాల భారీ పెట్టుబడి..!

56చూసినవారు
బ్రిటన్‌లో టాటాల భారీ పెట్టుబడి..!
యూకేలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతం పేరును టాటా అనుబంధ సంస్థ అగ్రటాస్‌ తొలిసారి వెల్లడించింది. సోమర్‌సెట్‌ వద్ద ఉన్న బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలో ఇప్పటికే ఉన్న ఓ కర్మాగారంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నాలుగు బిలియన్‌ పౌండ్లు (రూ.4.1 లక్షల కోట్లు) మేరకు పెట్టబడులు పెట్టనుంది. ఈ కొత్త ప్లాంట్‌లో సుమారు 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనాలున్నాయి. దీనిలో ఉత్పత్తి 2026 నుంచి ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్