అదరగొట్టిన TCS.. 9 శాతం పెరిగిన లాభాలు

54చూసినవారు
అదరగొట్టిన TCS.. 9 శాతం పెరిగిన లాభాలు
దేశీయ ఐటీ దిగ్గజం TCS.. 2023-24 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికరలాభం రూ.11,392 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.45,908 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్