అత్యంత సంపన్న అభ్యర్థిగా TDP ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి

3326చూసినవారు
అత్యంత సంపన్న అభ్యర్థిగా  TDP ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి
ఏపీలో నమోదైన నామినేషన్లలో కోవూరు TDP ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. అందులో ఆయన భార్య ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరిట రూ.639.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని చెప్పారు. కాగా, అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్