ఇంటర్ అర్హతతో టీఎంసీలో ఉద్యోగాలు

76చూసినవారు
ఇంటర్ అర్హతతో టీఎంసీలో ఉద్యోగాలు
ముంబైలోని టీఎంసీ- టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ పలు విభాగాల్లో 28 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెడికల్‌ ఫిజిసిస్ట్‌ (01), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (03), స్టెనోగ్రాఫర్‌ (01), ఫిమేల్‌ నర్స్‌ (22), టెక్నీషియన్‌ ‘సి’ (01) ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024. వెబ్‌సైట్‌: https://tmc.gov.in/m_events/Events/JobVacancies

సంబంధిత పోస్ట్