భారత సంస్కృతిలో ఒక భాగంగా మారిన 'టీ'

75చూసినవారు
భారత సంస్కృతిలో ఒక భాగంగా మారిన 'టీ'
ఇండియాలో అన్ని రాష్ట్రాల వారు టీని ఇష్టపడతారు, రోజులో ఏదో ఒక సమయంలో టీని తాగుతారు. ఏదైనా వేడుక జరిగినా, ఇంటికి బంధువులు వచ్చినా ముందుగా టీ ఇచ్చి మర్యాదలు చేస్తుంటారు. టీలోని ఔషధ గుణాలతో ఇది మనస్సు మరియు శరీరాన్ని ఉత్సాహ పరుస్తుంది. అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ వంటి వివిధ టీలు బాగా పాపులర్ అయ్యాయి. చాలామంది టీని ఛాయ్ గా కూడా పిలుస్తారు. ఈ విధంగా టీ భారత సంస్కృతిలో కూడా ఒక భాగమైంది.

సంబంధిత పోస్ట్