టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ (వీడియో))

76చూసినవారు
ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
PBKS: సామ్ కరన్, ప్రభ్‌సిమ్రన్, రోసౌ, లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, అశుతోశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్.
GT: సాహా, గిల్, మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.

సంబంధిత పోస్ట్