క్లాస్‌రూమ్‌లో 11 ఏళ్ల స్కూల్ బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన టీచర్ అరెస్ట్

1109చూసినవారు
క్లాస్‌రూమ్‌లో 11 ఏళ్ల స్కూల్ బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన టీచర్ అరెస్ట్
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి తరగతి గదికి వచ్చిన బాలికపై నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు.కానీ, ధైర్యంగా ఆ బాలిక సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఈ అరుపులు విన్న వెంటనే నిందితుడు స్కూల్ నుంచి పరారయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్