లారీ చక్రాల కింద టీచర్ నుజ్జునుజ్జు (వీడియో)

263229చూసినవారు
బీహార్‌లోని సీతామర్హిలో హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది. లాల్ బాబు మహతో అనే టీచర్ పటేల్ నగర్‌లోని పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. సోన్‌బర్సా చౌక్‌లో తన ఇంటి ముందు చెత్తను రోడ్డు పక్కన ఆయన తగులబెడుతున్నారు. ఆ సమయంలో ఓ ట్రక్కు రివర్స్ గేర్‌లో వేగంగా దూసుకొచ్చింది. ఆయనను ఢీకొట్టి, తొక్కుకుంటూపోయింది. లారీ చక్రాల కింద నలిగి ఆ టీచర్ నుజ్జునుజ్జు అయ్యారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్