సినిమా పాటలకు టీచర్లు డ్యాన్స్ (వీడియో)

6912చూసినవారు
డ్యూటీ టైమ్‌లో సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన ప్రభుత్వ టీచర్లు చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్‌లో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఓ టీచర్‌కు ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆ స్కూల్‌లో టీచర్లంతా సంతోషంగా పార్టీ చేసుకున్నారు. పురుష, మహిళా టీచర్లు సినిమా పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులు స్పందించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్