కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత (వీడియో)

189992చూసినవారు
ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయిచంద్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం పరామర్శించారు. ఎమ్మెల్సీ కవితను చూడగానే సాయిచంద్ భార్య బోరున విలపించింది. ఎమ్మెల్సీ కవిత కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నంలో భావోద్వేగానికి గురయ్యారు. తాను కూడా కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్