బావిలో పడ్డ కారు.. ఆరుగురు మృతి! (వీడియో)

4172చూసినవారు
జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హజారీబాగ్‌లో ఓ కారు బావిలో పడి ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్పీ మనోజ్ రతన్ చోటే మాట్లాడుతూ.. ‘హజారీబాగ్‌లోనా పద్మా బ్లాక్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలోని ఓ బావిలో కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్రామస్తులు ముగ్గురిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్