యూట్యూబ్లో సాంకేతిక సమస్య!

84చూసినవారు
యూట్యూబ్లో సాంకేతిక సమస్య!
యూట్యూబ్లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. లైవ్ వీడియోలకు వేలల్లో ఉండాల్సిన సంఖ్య కేవలం సింగిల్, డబుల్ డిజిట్లలోనే దర్శనమిస్తోందని పేర్కొంటున్నారు. యూట్యూబ్ కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లోనే ఈ సమస్య ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్