తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

66చూసినవారు
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు, కటాఫ్ డేట్, విధివిధానాల రూపకల్పన, అర్హులైనవారి గుర్తింపుపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రేవంత్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా ధరణి పేరు మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్