రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

82చూసినవారు
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశం అనంతరం మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు తెలుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్