ఆర్థిక ఇబ్బందుల్లో తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్‌ సరయు

57చూసినవారు
ఆర్థిక ఇబ్బందుల్లో తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్‌ సరయు
వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయికి చెందిన వేల్పుల సరయు చదరంగంలో అండర్‌ 19 విభాగంలో అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో, జాతీయస్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. వివిధ దేశాల్లో జరిగే పోటీలకు కుమార్తెను పంపించేందుకు ఆర్థిక స్తోమత లేక సరయు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మేశారు. ఇంటి స్థలాన్ని కూడా విక్రయానికి పెట్టారు. ఇప్పటి వరకు 8 దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొంది.

సంబంధిత పోస్ట్