TG: రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం.. ఉత్తర్వులు జారీ

73చూసినవారు
TG: రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం.. ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్