కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా కొనసాగించాలి: కేఏ పాల్

53చూసినవారు
కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా కొనసాగించాలి: కేఏ పాల్
మంచినీటి సరస్సులు, చెరువులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కూల్చివేతలను పారదర్శకంగా కొనసాగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చిన తరహాలోనే ఎంతటి వారినైనా వదలకూడదన్నారు. తన, పర తేడా లేకుండా చెరువులను రక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్