డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు

78చూసినవారు
డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆ రోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఉత్సవాలకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్