వైసీపీ ఓటమి.. కూటమి గెలుపులో గేమ్ ఛేంజర్‌గా పవన్ కళ్యాణ్

72చూసినవారు
వైసీపీ ఓటమి.. కూటమి గెలుపులో గేమ్ ఛేంజర్‌గా పవన్ కళ్యాణ్
కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ మద్దతు పొందడంలో ముఖ్య పాత్ర పోషించారు. కూటమిగా మొదట 60 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి కూడా వాటిలోని 39 సీట్లు త్యాగం చేశారు. 21 స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలిచి రికార్డు సృష్టించారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.

సంబంధిత పోస్ట్