ప‌వన్, బాబుల‌కు విషెస్ తెలిపిన హీరో విజయ్

73చూసినవారు
ప‌వన్, బాబుల‌కు విషెస్ తెలిపిన హీరో విజయ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. దీంతో రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ వారికి విషెస్ చెప్పాడు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు పవన్ కల్యాణ్‌, చంద్రబాబు కి అభినందనలు. మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.

సంబంధిత పోస్ట్