సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

71చూసినవారు
సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా
ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్