గాజాలో ఆగని హింస.. 40 మంది మృతి

83చూసినవారు
గాజాలో ఆగని హింస.. 40 మంది మృతి
గాజాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడుల్లో భాగంగా గత 24గంటల్లో జరిగిన దాడుల్లో 40మంది మరణించారు. ఈ దాడుల కారణంగా ఇప్పటికే రఫా నుండి పది లక్షలమందికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌లు అంతర్జాతీయ న్యాయ స్థానం నుండి అరెస్టు వారంట్లు ఎదుర్కొనే అవకాశం వుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనపై సందేహాలు పెరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్