హైడ్రా చుట్టూ తెలంగాణ పాలిటిక్స్

71చూసినవారు
హైడ్రా చుట్టూ తెలంగాణ పాలిటిక్స్
హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలను కూల్చే ప్రక్రియలో హైడ్రా దూసుకుపోతోంది. పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగానే దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఓ రకంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైడ్రా చుట్టూనే నడుస్తున్నాయి. హైడ్రా తీరుపై ఇప్పటికే విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్