420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్‌రావు

55చూసినవారు
420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 'ప్రతిపక్షాలను బద్నాం చేయడంపైనే కాంగ్రెస్‌ దృష్టి సారించింది. అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్నో కేసులు పెట్టేవాళ్లం. ప్రతిపక్షాలపై దాడుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయమై ఆలోచించాం. కాంగ్రెస్‌ అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్