ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

57చూసినవారు
ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. స్థానిక వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నజఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది.

ట్యాగ్స్ :