కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత

67చూసినవారు
కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. భద్రతా బలగాలు పెద్దఎత్తున మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించారు మరియు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్