రూ.1,750 కోట్ల స్కామ్: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
రూ.1,750 కోట్ల స్కామ్: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
తాము అధికారంలో ఉన్న సమయంలో అదానీ రూ.1750 లంచం ఇచ్చారనే ఆరోపణలను జగన్ పరోక్షంగా ఖండించారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులకు ఉచిత కరెంట్ అనేది తమ కల అన్నారు. ఇందుకోసం యూనిట్‌కు రూ.2.40 నుంచి రూ.2.50 వరకు ఇచ్చేందుకు బిడ్లు ఆహ్వానించామన్నారు. విద్యుత్ ఒప్పందాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో మూడో వ్యక్తి లేరని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్