TG: దారుణం.. తండ్రిని చంపిన కుమారుడు

80చూసినవారు
TG: దారుణం.. తండ్రిని చంపిన కుమారుడు
నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. నవీపేట్‌ (M) అనంతగిరిలో తండ్రి గౌరు అమృతాన్ని కుమారుడు మహిపాల్ గొంతు నులిమి చంపాడు. సాధారణ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌.. అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారించగా.. పెళ్లి చేయకపోవడంతో తండ్రిని చంపానని మహిపాల్‌ అంగీకరించారు.

సంబంధిత పోస్ట్