TG: రేషన్ కార్డు అప్లికేషన్ల పరిశీలన ప్రారంభం

14732చూసినవారు
TG: రేషన్ కార్డు అప్లికేషన్ల పరిశీలన ప్రారంభం
కొత్త రేషన్ కార్డు జారీ చేసే విషయంలో దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ అధికారుల ఆదేశాలతో అర్హులను గుర్తించే పనిని అధికారులు మొదలుపెట్టారు. GHMC పరిధిలోని 3 జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మిగతా జిల్లాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు, ధరణి తదితరాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.