TG: ఎంపీ అభ్యర్థులు ఎంత లీడ్ లో ఉన్నారంటే?

1052చూసినవారు
TG: ఎంపీ అభ్యర్థులు ఎంత లీడ్ లో ఉన్నారంటే?
*మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటలకు లక్షా 98 వేల లీడ్ *మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 25,000 ఓట్ల లీడ్ *నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ కు 60,000 ఓట్ల లీడ్ *కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్ లో కాంగ్రస్ 8,000 లీడ్ *సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి 36,000 లీడ్ *చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డికి 80,000 లీడ్ *కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు లక్షా 53 వేల లీడ్ *MIM అభ్యర్థి అసదుద్దీన్ కి 89,796 లీడ్ *వరంగల్ కడియం కావ్యకు లక్షా 16వేల ఓట్ల ఆధిక్యం *మహబూబ్ నగర్ లో DK అరుణకు 10,000 లీడ్ *భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామలకు లక్షా 25వేల ఓట్ల ఆధిక్యం

సంబంధిత పోస్ట్