TG: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

56చూసినవారు
TG: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. కామవాంఛతో చెలరేగిపోయిన ఓ కానిస్టేబుల్ బాలికను మాయమాటలతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్ర మనస్తాపంతో బాలిక ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ అతడు ఇలాంటి ఆరోపణలతో సస్పెండ్ అయినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్