TG: డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

58చూసినవారు
సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం నేరడి కుంట శివారులో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. నారాయణఖేడ్ నుంచి హైదరాబాదుకు 45 మందితో ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్