TG: స్మశాన వాటిక స్థలంపై కేసు.. ఖననాన్ని అడ్డుకున్న పోలీసులు (వీడియో)

51చూసినవారు
హనుమకొండలో లచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని పెద్దమ్మ గుడి వద్ద ఉన్న స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే స్మశాన వాటిక స్థలంపై కోర్టులో కేసు ఉండటం వల్ల మృతదేహ ఖననాన్ని పోలీసులు అడ్డుకున్నారు. స్మశాన వాటికలో శవాన్ని ఖననం చేసేందుకు వీల్లేదని చెప్పారు. పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరుగడంతో మృతిరాలి బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్