TGSRTC లోగో ఇంకా మార్చలేదు: ఎండీ సజ్జనార్

54చూసినవారు
TGSRTC లోగో ఇంకా మార్చలేదు: ఎండీ సజ్జనార్
TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదన్నారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని, దానిని ఇంకా ఫైనల్ చేయలేదని ట్వీట్ చేశారు. అయితే కాకతీయ తోరణం తొలగించిన ఒక లోగో వైరల్ కావడంతో.. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :