ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు

67చూసినవారు
ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు
ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు నమోదు అయింది. మీడియా నివేదిక ప్రకారం, కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ఒక చిన్నారిలో హ్యూమన్ బర్డ్ ఫ్లూ సోకిందని భావిస్తున్న మొదటి కేసును ఆస్ట్రేలియా ప్రకటించింది. “విక్టోరియాలోని ఒక బిడ్డకు బర్డ్ ఫ్లూ మొదటి కేసు ఉన్నట్లు నిర్ధారించబడింది. భారతదేశంలో ఉన్నప్పుడు పిల్లవాడికి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా A (H5N1)కి గురైయ్యాడు. దీని వలన ఈ ఏడాది మార్చిలో అస్వస్థతకు గురయ్యాడు ”అని రాష్ట్ర ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ మీడియా సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్