‘గోదారి గట్టు’తో ఆ లోటు తీరింది: ఐశ్వర్యా రాజేశ్‌

80చూసినవారు
‘గోదారి గట్టు’తో ఆ లోటు తీరింది: ఐశ్వర్యా రాజేశ్‌
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఐశ్యర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఈ సినిమా హీరోయిన్ ఐశ్యర్యా రాజేశ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో మంచి డ్యూయెట్‌ లేదనే లోటు ‘గోదారి గట్టు’ పాటతో తీరిందన్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన భాగ్యం రోల్‌ సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్