అనగాని సత్యప్రసాద్‌ రాజకీయ నేపథ్యం

60చూసినవారు
అనగాని సత్యప్రసాద్‌ రాజకీయ నేపథ్యం
*2009లో టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
*ఆ ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట రమణ చేతిలో ఓడిపోయారు.
*2014, 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి మోపిదేవిని ఓడించారు.
*తాజా ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్