ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పవన్ కళ్యాణ్

2214చూసినవారు
ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ పూర్తి పూరే… కొణిదెల పవన్ కళ్యాణ్. మెగా హీరోగా, పవర్ స్టార్‌గా జనాలకు సుపరిచితుడు. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబరు 2న జన్మించారు. ఆయన తెలుగు సినీనటుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. పదేళ్ల పాటు.. రాజకీయాల్లో ఉన్న ఆయన తాజాగా 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో ఏపీ రాష్ట్రానికి మంత్రి అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్