2008లో పవన్ రాజకీయ రంగ ప్రవేశం

57చూసినవారు
2008లో పవన్ రాజకీయ రంగ ప్రవేశం
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని 2008లో ప్రారంభించారు. ఆ సమయంలో పీఆర్పీ యూత్ వింగ్ బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. అయితే ప్రచార సమయంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ షో సందర్భంగా పవన్‌ చేయి విద్యుత్తు వైర్లకు తగిలి.. షాక్‌కు గురై ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పుడు కొండగట్టు అంజన్న స్వామి తనకు పునర్జన్మ ప్రసాదించారని పవన్ ఇప్పటికీ చెబుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్