ఘోరం.. మహిళపై రాళ్లతో దాడి (వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై చిన్న విషయంపై ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు ఆమెను వెంటనే సమీప జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్