హోం మినిస్ట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

70చూసినవారు
హోం మినిస్ట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?
AP: కేబినెట్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌నసేన అధినేత కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏ శాఖ కేటాయించ‌నున్నార‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌నకు డిప్యూటీ సీఎం ప‌ద‌వితో పాటు హోం శాఖ‌ను కేటాయించ‌నున్నార‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో ప్రచారం మొద‌లైంది. ఒక వేళ ప‌వ‌న్‌కు హోం శాఖ ఇవ్వ‌క‌పోతే గ్రామీణాభివృద్ధి శాఖ‌ను క‌ట్ట‌బెడ‌తార‌ని టాక్. ఇటు నారా లోకేశ్‌కు ఏ శాఖ ద‌క్క‌నుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

సంబంధిత పోస్ట్