అందుకే తిరుమల వెళ్తా: జాన్వీ కపూర్

548చూసినవారు
అందుకే తిరుమల వెళ్తా: జాన్వీ కపూర్
శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ తరచు తిరుమల వెళ్తుంటారు. జాన్వీ తరచూ తిరుమలకు వెళ్లడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'మా అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. ప్రతి ఏడాది పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్న'అని చెప్పారు. శ్రీదేవి తల్లి స్వగ్రామం తిరుపతి కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్