కనురెప్పలు కోల్పోయిన నటి

55చూసినవారు
కనురెప్పలు కోల్పోయిన నటి
స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనాఖాన్‌‌కు కీమో థెరపీ కొనసాగుతోంది. అత్యంత కఠినమైన ఈ చికిత్స ఫైనల్ స్టేజ్‌లో తన కనురెప్పలు కూడా పోయాయంటూ ఆమె అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ‘త్వరలోనే మీరు కోలుకుంటారు’ అని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్