ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. పొడవు ఎంతంటే (వీడియో)

1095చూసినవారు
ప్రపంచంలో అతిపెద్ద అడవిగా అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్ కు పేరుంది. తాజాగా ఈ ఫారెస్ట్‌లో కొత్త జాతికి చెందిన గ్రీన్ అనకొండను ఓ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఆ పాము ఏకంగా 26 అడుగుల పొడవు(సుమారు 8 మీటర్లు), 200 కిలోల బరువు ఉంది. దీంతో దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తించారు. ఈ మేరకు ప్రొఫెసర్, డాక్టర్ ఫ్రీక్ వోంక్ ఈ భారీ పామును వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పాము రాక్షసున్ని తలపిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్