తిమింగలాలు వింత శబ్దాలు ఎందుకు చేస్తాయో తెలుసా?

66చూసినవారు
తిమింగలాలు వింత శబ్దాలు ఎందుకు చేస్తాయో తెలుసా?
ప్రపంచంలోని అతిపెద్ద క్షీరదాలు తిమింగలాలు. ఇవి చేసే శబ్ధాలు వేల్ సాంగ్స్‌గా పాపులర్‌. అయితే నీటి అడుగున ఇవి చేసే లయబద్ధమైన శబ్ధాల వెనుక రహస్యాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం..వేల్ సాంగ్స్ అంటే వివిధ రకాల తిమింగలాలు చేసే లో-ఫ్రీక్వెన్సీ స్వరాలు. ఈ సాంగ్స్‌, వాటి సోషల్‌ ఇంటరాక్షన్‌లలో కీలకంగా పని చేస్తాయి. నావిగేషన్ కోసం, సహచరులను ఆకర్షించడానికి ఈ స్వరాలు ఉపయోగపడతాయి.

సంబంధిత పోస్ట్